From being overawed in 1975 an 1979 to staging one of global sport’s biggest upsets in 1983 when Kapil Dev‘s team beat two-time world champions West Indies at Lord’s; from losing semi-finals in 1996 and 2015 to crashing out of the first round in 2007; and from heartache in 2003 to exhilaration in 2011, the Indian cricket team has seen it all.
#iccworldcup2019
#teamindiaworldcuprecords
#worldcuphistory
#msdhoni
#sachintendulkar
#cricket
1975లో జరిగిన వరల్డ్‌కప్ నుంచి 2015 వరకు జరిగిన వరల్డ్‌కప్ మెగా టోర్నీల్లో భారత క్రికెట్ జట్టు ఎన్నో అనుభవాలను చవి చూసింది. తొలి రెండు వరల్డ్‌కప్‌ల్లో అనామక జట్టుగా బరిలోకి దిగిన టీమిండియా 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో వెస్టిండిస్‌ను ఓడించి తొలిసారి ప్రపంచ విజేతగా అవతరించింది.